ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని లెక్కలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించడం పై ప్రభుత్వం ఫోకస్ కొత్త రెవెన్యూ చట్టం, గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలు, మూసీ, హైడ్రా, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై కౌంటర్ ఇచ్చేందుకు ప్రతిపక్షాల ప్లాన్ ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు, ఏడాది పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు అలర్ట్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం అసెంబ్లీ చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.
Post Views: 23