పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
Post Views: 14