- ఉత్తర్వులు జారీచేసిన అధిష్టానం
హైదరాబాద్, మహా
తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు ఉదయ్ భాను చిబ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివచరణ్ రెడ్డి అత్యధిక ఓట్లతో ప్రత్యర్ధులపై ఘనవిజయం సాధించగా, బుధవారం ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
Post Views: 57







