Mahaa Daily Exclusive

  వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

Share

ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్‌ ప్రొవైడర్
190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం
108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4 వేలు
అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు
ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్యసేవా కార్యక్రమం
ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు-చంద్రబాబు

Latest