తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు జడ్జీలు నియ.మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ఈ నలుగురు పేర్లను ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ హైకోర్టుకు అవధానం హరినాథ శర్మ. డాక్టర్ ఎరవల్లి లక్ష్ణ్మణరావులు నియమితులయ్యారు.
Post Views: 16








