టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు
ఆ టీటీడీ అధికారులతో సమీక్షా ఆదేశాలను వెనక్కి తీసుకున్న కేంద్ర హోం శాఖ
ఇటీవల టీటీడీ లో చోటు చేసుకున్న తొక్కిసలాట వ్యవహారంలో మొదటిసారి జోక్యం చేసుకున్న కేంద్ర హోం శాఖ
టీటీడీ లో ఇటీవల తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలు
హోం శాఖ లేఖ పై హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసిన సీఎం చంద్రబాబు
ఆ లేఖను తక్షణమే విరమించాలంటూ తన శాఖ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశం
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హోం అఫైర్స్ కంట్రోల్ రూం ఆఫీసర్ తాజా ఉత్తర్వులు
Post Views: 33








