Mahaa Daily Exclusive

  సైఫ్ అలీఖాన్ దాడి కేసులో నిందితుడు అరెస్ట్…!

Share

సైఫ్ అలీఖాన్ దాడి కేసులో నిందితుడు అరెస్ట్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తుండగా, వీడియో కాల్ ద్వారా ధ్రువీకరించుకుని అరెస్ట్ చేసిన పోలీసులు కాగా, సైఫ్‌పై దాడి ఘటనలో తాజాగా బయటికి వచ్చిన మరో వీడియో ఘటన అనంతరం ఉదయం 9 గంటల సమయంలో ఓ దుకాణంలో హెడ్‌ఫోన్స్‌ కొన్న నిందితుడు.

Latest