Mahaa Daily Exclusive

  మహీంద్రా షో రూమ్‌లో అగ్ని ప్రమాదం ..!

Share

మహీంద్రా షో రూమ్‌లో అగ్ని ప్రమాదం కాలి బూడిదైన ఖరీదైన 12 వాహనాలు, అగ్నికి ఆహుతైన వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం సకాలంలో ఎంప్లాయిస్ షోరూమ్ వద్దకు చేరుకుని నాలుగు వెహికల్స్ బయటకు తీసుకురావడంతో కొంత ఉపశమనం పక్కనే ఉన్న సహర్ష్ ఓయో రూమ్, స్కోడా కార్ల షోరూమ్‌కు మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పిన సిబ్బంది ఒక్క గోదాంలో ఉండే మెటీరియల్ నాలుగు కోట్లకుపై మాటే దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా స్పేర్ పార్ట్స్ గోదాం నుంచే మంటలు వ్యాపించినట్టు గుర్తించిన అధికారులు నేడు ఉదయం 6 గంటల సమయంలో షోరూం వెనుక భాగంలోని గోదాం కూలిపోయిన చోట మరోసారి మంటలు మంటలు వ్యాప్తి చెందకుండా అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది