Mahaa Daily Exclusive

  దావోస్‌లో నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు …!

Share

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు ముగించుకుని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం 4.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా వన్‌ జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం