Mahaa Daily Exclusive

  ఆర్టీసీ డిపోను పరిశీలించిన APSRTC MD తిరుమల రావు

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు కాకినాడ డిపోను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డిపో పరిసరాలను పరిశీలించి గ్యారేజ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్స్ ఎన్. జె. రావు, వి ఎన్ మూర్తి కి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్ డైరెక్టర్ ఎన్. జె. రావు తదితరులు పాల్గొన్నారు.