రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీటెక్ రవి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని ఆరోపించారు. జగన్ డిస్క్వాలిఫై అవ్వడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కాబోతోందన్నారు.
Post Views: 74








