ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లారు. విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం ఆశ్చర్యం కలిగించదని ఆయన అన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదన్నారు. పార్టీలో ఎటువంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని విజయసాయిరెడ్డిని ఎంపీ గురుమూర్తి కోరినట్లు తెలిపారు.
Post Views: 43








