ఇంద్రవెల్లిలోని నాగోబా జాతర ప్రారంభమై నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. ప్రతి ఏడాది జాతర మొదలైన 3 రోజులకు గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం ప్రజాదర్బార్ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి బదులుగా మార్చి 8వ తేదీ రెండవ శనివారం పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Post Views: 90








