Mahaa Daily Exclusive

  పీలేరులో పర్యటించిన నారా భువనేశ్వరి…!

Share

పీలేరులో హెరిటేజ్ పాల సంస్థ గురువారం ఏర్పాటు చేసిన పాడి రైతుల సదస్సుకు ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి పాల్గొన్నారు. గోపూజతో పాడి రైతుల సదస్సు ప్రారంభించారు. మొక్కలు నాటడంతో పాటు, రక్తదానం సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ధృవ పత్రాలు అందజేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి వారికి సూచనలు, సలహాలు అందజేశారు.