మహారాష్ట్రలో మాణిక్‌రావు ఠాక్రేకు మద్దతుగా కంది ఎన్నికల ప్రచారం..

ఆదిలాబాద్, మహా కాంగ్రెస్ అగ్ర నాయకులు మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ఆదిలాబాద్ నేత కంది శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఠాక్రే పోటీ చేస్తున్న మహారాష్ట్రలోని దిగ్రాస్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు.
మహా ప్రచారం క్లోజ్.. రేపే ఓటరు తీర్పు..

ముంబై, మహా: దేశంలో అత్యంత కీలకరాష్ట్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టంలో ఉంది. ఆరు ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా సాగించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి
