Mahaa Daily Exclusive

ఢిల్లీ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి…!

న్యూఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాదంలో నలుగురు పిల్ల‌లు స‌హా 18 మంది చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని విచారం వ్యక్తం చేశారు.

త్వరలో మహిళలకు నెలకు రూ.2500.. సీఎం రేవంత్ కీలక ప్రకటన…!

శాసనసభ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ హామీల్లో మహిళలకు నెలకు రూ.2500 ఒకటి. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

రంగరాజన్ పై దాడి కేసు.. మరో ఇద్దరు అరెస్ట్…!

అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 20 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డిని

బాలకృష్ణను అలా పిలవడమే ఇష్టం: పవన్

విజయవాడలో జరిగిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’లో బాలకృష్ణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బాలకృష్ణ నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. బాలకృష్ణ

ముగిసిన మినీ మేడారం జాతర…!

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీ మేడారం జాతర శనివారంతో ముగిసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై వనదేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే