Mahaa Daily Exclusive

  రంగరాజన్ పై దాడి కేసు.. మరో ఇద్దరు అరెస్ట్…!

Share

అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 20 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు కోర్టు దీనిపై విచారించనుంది.