Mahaa Daily Exclusive

ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు…!

ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో

ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు..!

ఈ నెల 16న ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు జరగనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం 27 వరకు సాగనున్న సమావేశాలు…!

బడ్జెట్‌ సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ మనుస్తాబైంది. సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ

లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి.. పోలీస్ కమాండెంట్ తోట గంగారాం మృతి…!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ గా పనిచేసే తోట గంగారాం(58) లిఫ్ట్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే గంగారాం రాత్రి

ప్రపంచ దేశాలకు అమెరికా సాయం కట్ ట్రంప్ మార్క్ ప్రక్షాళన 5200 కాంట్రాక్టర్లు రద్దుచేస్తూ ప్రకటన..!

అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ సహాయ కార్యక్రమాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్) ద్వారా నడుస్తున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి

ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు – మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

ప్ర‌కాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి మంగ‌ళ‌వారం స‌మాధానం ఇస్తూ

గ్రూప్‌-2 ఫలితాలు విడుదల..!

గ్రూప్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా, ఫైనల్

దేశంలోనే తొలి అర్బన్ రోప్ వే వారణాసిలో ట్రయల్ రన్ ప్రారంభం…!

రోప్ వే అనగానే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా హిల్ స్టేషన్లే. పర్వత ప్రాంతాల్లో సులువుగా రవాణా చేసేందుకు రోప్ వేలను ఉపయోగిస్తుంటారు. రోప్ వేల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమైన పని. అదే జనావాస ప్రాంతాల్లో

జోగులాంబ ఆల‌య పూజారి ఆనంద్ శ‌ర్మ‌పై ఆరోపణలు విచారణకు ఆదేశించిన మంత్రి కొండా సురేఖ ఆదేశం..!

జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతి పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు

త్రిభాష విధానం అమలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు…!

త్రిభాష విధానం అమలుపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కానీ కావాలని కొందరు