Mahaa Daily Exclusive

హైదరాబాద్ కు పెద్ద పీట వేసిన ఆర్థిక మంత్రి భట్టి మూసీ, హైడ్రాలపై ప్రత్యేక దృష్టి…!

బడ్జెట్‌లో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, మెట్రో రైల్​తో పాటు మూసీ ప్రక్షాళన, హెచ్​-సిటీ,

అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీ 765 చ.కి.మీ విస్తీర్ణంలో నిర్మాణం ప్రత్యేకతలు వెల్లడించిన ఆర్థిక మంత్రి…!

ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్-జీరో ఫ్యూచర్

ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన బడ్జెట్ – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై

స్పై కెమెరా.. నియంత్రణ విధించే వస్తువు కాదు: కేంద్రం

స్పై కెమెరాల విక్రయాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ‘‘ఆన్‌లైన్‌, షాపుల్లో సులభంగా స్పై కెమెరాలు లభిస్తున్నాయి. ఇటీవల మహిళల వసతి గృహాల్లోని బాత్‌రూమ్‌లు, గదుల్లో ఇవి బయటపడ్డాయి. స్పై

హెచ్ సీఏలో నిధుల గోల్ మాల్ ఈడీ కీలక నిర్ణయం రూ. 51 లక్షల ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు…!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల గోల్‌మాల్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసోసియేషన్ నిధుల గోల్‌మాల్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హెచ్‌సీఏకి చెందిన రూ.

ఇండియన్ రిచెస్ట్​ ఎమ్మెల్యే పరాగ్ షా..!

దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన భాజపా నేత పరాగ్‌ షా నిలిచారు. ముంబయిలోని ఘాట్కోపర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి

చిక్కుల్లో సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు నోటీసు జారీకి జయశంకర్ యూనివర్సిటీ రంగం సిద్ధం చేసింది. యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపింది.

బీసీ రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం-కంది శ్రీనివాస రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు