ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ: కేంద్ర మంత్రి

ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, అవకాశాలు వినియోగించుకోవడంలో ఏపీ, గుజరాత్, ఒడిశా
ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు హామీ: ఎమ్మెల్యే కామినేని

ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరులో కామినేని మాట్లాడుతూ..”చేపలు, రొయ్యల పరిశ్రమ కష్టాల్లో ఉంది. రొయ్యలకు అమెరికా దిగుమతి సుంకం పెంచడంతో..
కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తాం: పవన్

కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా.. అంతకంటే
త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతా: KTR

త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతా అని మాజీ KTR అన్నారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేలఎకరాల వ్యవహారం ఉందని తెలిపారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. రెండు
పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం స్పందించిన రోజా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: పురందేశ్వరి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్ననని బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ‘పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డాను, మార్క్ శంకర్ త్వరగా
జగన్‌కు నవ్వుకు, ఏడుపుకు తేడా తెలియదు: పరిటాల సునీత

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాప్తాడులో లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందిస్తూ.. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చెల్లికి, తల్లికి న్యాయం
చంద్రబాబు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఒక విజన్‌తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని మంత్రి డీబీవీ స్వామి తెలిపారు. ఆయన డెహ్రడూన్ లో రెండోరోజు చింతన్ శివిర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
‘కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి’ ఏమాయే ‘సారూ’ !

‘కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి’ అని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు.అంటే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దామని,అన్ని సమస్యలు పరిష్కరించేశామన్నది ఆ మాట తాత్పర్యం. తాము అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పజెప్పగా
దేశ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా: అమిత్ షా

దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం కశ్మీర్‌లో పర్యటించారు. కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్‌లో ఉన్న ఔట్
