Mahaa Daily Exclusive

ఉగ్రదాడి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది: సీఎం చంద్రబాబు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రమూకల పాశవిక ఘటనను

జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..!

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉగ్రదాడి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన మృతుల కుటుంబాలకు హృదయపూర్వక

ఉగ్రదాడుల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కిషన్‌రెడ్డి

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రదాడి ఘటన పట్ల కలత చెందినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రదాడుల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. “మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

వీరయ్య చౌదరి హత్య షాక్‌కు గురిచేసింది: నారా లోకేష్

ఒంగోలులోని తన కార్యాలయంలో టీడీపీ నేత వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణం అని, ఈ హత్య తనను షాక్‌కు గురిచేసింది మంత్రి నారా లోకేశ్ ‘X’ వేదికగా వెల్లడించారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి.. భారత్‌కు మా సంపూర్ణ మద్దతు: ట్రంప్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. “కశ్మీర్‌ ఘటన తనను తీవ్రంగా తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా బలంగా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి

జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే: సీఎం ఒమర్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిని “హేయమైన, అత్యంత దారుణమైన అమానవీయ చర్య” అని ఆయన అభివర్ణించారు. “పహల్గామ్

గద్దర్ అవార్డులు గ్రేట్ ఎంట్రీలు భారీగా వచ్చాయి జ్యూరీ ఛైర్మన్ గా నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ నేను 76 సినిమాలు చూస్తా జయసుధ…!

దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత తెలుగునటులకు ప్రభుత్వం అవార్డులు ఇస్తుండడం అభినందనీయమని, గద్దర్ సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమని అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్, ప్రముఖ సినీనటి జయసుధ అన్నారు. మంగళవారం

గొప్ప మనసున్న జగ్గన్న క్యాన్సర్ పేషెంట్‌కి సాయం.. రూ.10 లక్షల సాయం చేసిన జగ్గారెడ్డి..!

ఎన్నికల వేళ ఊరూపేరూ తెలియని బంధువుల్లా వచ్చిపోయే నాయకులే ఎక్కువ. గెలిచాక ప్రజల గోడు వినేందుకు తీరిక లేని వారు కోకొల్లలు. ఇలాంటి కఠోరమైన పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఆపదలో ఉన్నవారికి

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దం రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి..!

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి మీడియాతో

అమెరికా- భారత్ భాగస్వామ్యం వృద్ధే ట్రంప్‌ ఆకాంక్ష యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..!

అమెరికాతో పాటు భారత్‌ కూడా అభివృద్ధి చెందాలని ట్రంప్‌ కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు. అమెరికా, భారత్ భాగస్వామ్యం వృద్ధి చెందాలన్నదే ట్రంప్‌ ఆకాంక్ష అని చెప్పారు. భారత్ పర్యటనలో ఉన్న