రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్ రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయం స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు..!

మహా: దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్‌రెడ్డి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివర్ణించారు. దేశమంతా పాదయాత్ర చేసి కులగణనకు ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని
సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..!

పల్లా రాజేశ్వర్ గారితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న కేటీఆర్. శస్త్ర చికిత్స అనంతరం బాగానే కోలుకుంటున్నట్లు తెలిపిన పల్లా రాజేశ్వర్ పల్లా రాజేశ్వర్ గారు వేగంగా కోలుకుని, త్వరలోనే
మా పురోగతిలో భాగస్వామ్యం అవ్వండి…తెలంగాణ అన్ స్టాపబుల్… ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రండి గ్లోబల్ లీడర్స్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం..!

భూపాలపల్లి, మహా : దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
పాలిటెక్నిక్ కళాశాల టీచర్ కు డాక్టర్ రేట్ పురస్కారం..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న మండల రవీందర్ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. రిప్రజెంటేషన్ ఆఫ్ చైల్డ్ అండ్
పర్వతగిరి మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..!

వరంగల్ మహా; పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న తరుణంలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే
భూభారతి రెవెన్యూ సదస్సు ను పరిశీలించిన జే సి..!

భూపాలపల్లి, మహా : గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన “భూ భారతి – రెవెన్యూ సదస్సు” ను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య… విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. తలకొండపల్లి ఎంఈఓ చాంప్లా నాయక్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ: వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేసిన ఎంఈఓ చాంప్ల నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకట్ రెడ్డి అందజేశారు. విద్యతోనే పేదరిక నిర్మూలన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలి గిరిజన గ్రామాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; వర్షాకాలం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ (సీజనల్ వ్యాధులు) ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ స్నేహ శబరీష్..!

వరంగల్ మహా; హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ భద్రకాళి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు
జల్ పల్లి 2B బార్ కు డ్రా… అంతటి వికాస్ కు అదృష్టం..!

రంగారెడ్డి జిల్లా మహా: సరూర్ నగర్ మండలం సిరిపురం కాలనీకి చెందిన అంతటి వికాస్ గౌడ్, జెల్ పల్లి మున్సిపాలిటీలోని 2బి బార్ ను డ్రాలో గెలుపొందడం జరిగింది. సరూర్ నగర్ కార్యాలయంలో జిల్లా
