కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న మండల రవీందర్ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది.
రిప్రజెంటేషన్ ఆఫ్ చైల్డ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ద సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ సుధా మూర్తి అన్న ప్రత్యేక అంశంలో గౌరవ డాక్టరేట్ పొందిన సందర్బంగా సహచర అధ్యాపక బృందం కళాశాల సిబ్బంది ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ రాజ్ కుమార్ , మెకానిక్ ఇంజనీరింగ్ విభాగం లెక్చరర్ శివ నందిని, ఎలక్ట్రానిక్ & కమ్యునికేషన్ లెక్చరర్ రవి కిరణ్ కళాశాల కార్యలయ, వర్కషాప్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 28








