Mahaa Daily Exclusive

అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభం..!

వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని శ్రీ బాలా నగర వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఉదయం 9 గంటలకు అంకురార్పణతో ప్రారంభమై స్వామి

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి బిజెపి సీనియర్ నేత గందె నవీన్ కుమార్ ..!

వరంగల్ మహా; భారత సైన్యం ప్రాణాలను లెక్కచేయకుండా పాకిస్తాన్ పై వీరోచితంగా పోరాడి సాధించిన విజయానికి, ఈ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం “కార్గిల్ దివస్” – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : సైనికుల త్యాగాలకు ప్రతిబింబం “కార్గిల్ దివస్” అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్

ఏటీఎం లో చోరీ.. నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..!

ఆదిలాబాద్, మహా పట్టణంలోని రామ్ నగర్ లో గల ఏటీఎం లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. రాంనగర్ కాలనీలో గల ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎంలో దొంగలు పడి నగదును ఎత్తుకెల్లారు. విషయం తెలుసుకున్న

నిత్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదు –మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.!

మంచిర్యాల, మహా : ప్రతి నిత్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ

వీర జవాన్ ల త్యాగాలు మరువలేనివి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా మాతృ భూమి రక్షణ కోసం శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కార్గిల్ దివస్ ను పురస్కరించుకొని

నిత్యాన్న‌దానం సంద‌ర్శించి స్వ‌యంగా వ‌డ్డ‌న చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో గ‌త మూడున్న‌రేళ్ళుగా నిరంత‌రాయంగా కొన సాగుతున్న నిత్యాన్న దాన

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్..!

ఆదిలాబాద్, మహా : నూత‌నంగా జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ గా ఇటీవల ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌ల్లెపూల న‌ర్స‌య్య శనివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జా సేవాభ‌వన్

సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్భార్ -కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సంద‌డి..!

ఆదిలాబాద్, మహా : ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్రజా సేవ భవన్లో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు.