Mahaa Daily Exclusive

అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊరట.

 నెల రోజుల్లోగా తెరుచుకోనున్న ‘హోర్ముజ్ జలసంధి. వాషింగ్టన్,మహా. గత కొన్ని నెలలుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఎట్టకేలకు ఊపిరినిచ్చే వార్త అందింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలకు అత్యంత కీలకమైన,

ఆటపై దృష్టి పెట్టండి.

పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు యువరాజ్ సింగ్ ‘చెప్పుల’ వార్నింగ్!ఢిల్లీ, మహా. టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటను

ఒకరిని కాపాడబోయి.. అందరూ జలసమాధి.

ముత్యపుచిప్పల సేకరణకు వెళ్లి ఎనిమిది మంది మృతి. ఇద్దరు సురక్షితం.. ముమ్మరంగా గాలింపు చర్యలు. శిరాలి (కర్ణాటక),మహా.ఆ జీవనధారే వారి పాలిట కాలయముడైంది. నిత్యం ఉపాధినిచ్చే ఆ నదీ గర్భమే ఊహించని రీతిలో వారిని

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతుంది.

నందమూరి బాలకృష్ణ ఆశాభావం. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మరియు చలనచిత్ర రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు

మేడ్చల్ లో ఉగ్రవాద అనుమానితుడి అరెస్ట్.

ఇంటర్నెట్ ఊబిలో చిక్కిన యువకుడు.మేడ్చల్, మహా. భాగ్యనగర శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో కలకలం రేగింది. సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాల వైపు ఆకర్షితుడై, దేశద్రోహ మార్గంలో అడుగులు వేస్తున్న ఒక అనుమానితుడిని

సంక్షోభంలోనూ ఇంధన ధరల నియంత్రణ మోదీ ఘనతే.

కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు.  కాలేశ్వరం సీబీఐ విచారణ ఓ ప్రహసనం.  ధాన్యం, మొక్కజొన్న రైతులపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్.  రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు.  నాడు ఉగ్రవాదానికి

తిరుమలలో సరికొత్త రికార్డులు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సామాన్యుల కోసం వీఐపీ బ్రేక్‌లు రద్దు. తిరుమల, మహా. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో పోటెత్తింది. వేసవి సెలవులకు తోడు శని, ఆదివారాలు తోడవడంతో ఏడుకొండలస్వామిని

నారాయణఖేడ్‌లో ఘోరం.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపి జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య. సంగారెడ్డి,మహా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక దారుణ హత్యోదంతం వెలుగుచూసింది. తన మోహానికి, ప్రియుడితో బంధానికి

ధాన్యం రవాణాకు ఇసుక, సిమెంట్‌ లారీలను వినియోగించండి.

 మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ఆదేశాలు. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను సకాలంలో సేకరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమిల్లి

తెలంగాణ రహదారుల నెట్‌వర్క్‌కు మహర్దశ.

రూ. 13 వేల కోట్లతో ‘హ్యామ్‌’ రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.హైదరాబాద్, మహా. రాష్ట్రంలో రహదారి మౌలిక వసతులను సమూలంగా మార్చేస్తూ, రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో రోడ్లు, భవనాల శాఖ