కేపీహెచ్‌బీలో గజం రూ.2.70 లక్షలు..! హౌసింగ్ బోర్డు వేలంలో రికార్డు ధర..

హైదరాబాద్, మహా. హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. కేపీహెచ్‌బీ ఏడో దశలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. ఏడో దశలోని
ఆర్మీ చేతిలో అయోధ్య రాముడు..! రామమందిరం ట్రస్టుకు తొలి సీఈవోగా మాజీ వైమానిక దళాధిపతి జితేంద్ర మిశ్రా..

• రామమందిరం ట్రస్టుకు తొలి సీఈవోగా మాజీ వైమానిక దళాధిపతి జితేంద్ర మిశ్రా. అయోధ్య, మహా. అయోధ్య రామమందిరం నిర్వహణలో కీలక మార్పు చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలిసారిగా పూర్తిస్థాయి
తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన..! త్వరలో బీజేపీ ప్రజా ప్రభుత్వం ఖాయం..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు..

త్వరలో బీజేపీ ప్రజా ప్రభుత్వం ఖాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు. భువనగిరి, మహా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలి..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు..

• నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను భావితరాలకు అందించాలి. • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పరకాల, మహా. తెలంగాణ విమోచన పోరాటంలో పరకాల అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, నిజాం నిరంకుశ పాలనకు
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం..! రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి..:ఉద్యాన అధికారి మధుసూదన్..

ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం. రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన అధికారి మధుసూదన్. ఖమ్మం, మహా. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యంతో పాటు కోతుల బెడద తక్కువగా ఉండే పంటగా ఆయిల్‌పామ్ సాగు
రేవంత్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..! కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు..

‘ముందు సీఎంపైనే చర్యలు తీసుకోండి’. కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు. హైదరాబాద్, మహా. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా
పల్నాడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన..! నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం..

నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం రూ.70 కోట్ల వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థులకు వసతి గృహాలు నిర్మాణం పల్నాడు, మహా నర్సరావుపేట: పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల
రేవంత్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..! ‘ముందు సీఎంపైనే చర్యలు తీసుకోండి’..

‘ముందు సీఎంపైనే చర్యలు తీసుకోండి’. కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు. హైదరాబాద్, మహా. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బగ్గుమన్న బీఆర్‌ఎస్..! హామీల అమలులో వైఫల్యం..: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్…

హామీల అమలులో వైఫల్యం. ప్రజలను వంచించిన కాంగ్రెస్ సర్కార్. ఇంకా రెండేళ్లే.. కాంగ్రెస్‌ను ఉంచాలో దించాలో ప్రజలే తేలుస్తారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. అంబేద్కర్ సెంటర్‌లో టిఆర్ఎస్ ఆందోళన. ఖమ్మం, మహా. కాంగ్రెస్
నేడు ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ..! మానసిక ప్రశాంతత,ఏకాగ్రత పెంచటానికి ధ్యానం..!

కారేపల్లి, మహ : కారేపల్లి మండలంలోవి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు గురువారం నుండి ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, కారేపల్లి పిరమిడ్
