తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి MIMతో తిరిగే వ్యక్తికి పదవి ఇచ్చారని గోషామహల్ BJP MLA రాజాసింగ్ సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. పార్టీ పదవుల విషయంలో BJP కులాలు చూడదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక వ్యక్తిని ఉద్ధేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ, బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో బీసీ కోటాలో తనకు, లక్ష్మణ్‌కు పార్టీ అవకాశం ఇచ్చిందని బండి గుర్తుచేశారు.
Post Views: 53







