Mahaa Daily Exclusive

ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్: కేటీఆర్

బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వీరుడిగా, సంఘసంస్కర్తగా, దార్శనికుడిగా, వైతాళికుడిగా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన

సంత్ సేవాలాల్ మహారాజ్‌కు సీఎం రేవంత్ నివాళులు…!

బంజారాల ఆరాధ్యదైవం, సంఘ సంస్కర్త, జాతి ఉన్నతికి కృషి చేసిన ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. యావత్‌

సంత్ సేవాలాల్ మహారాజ్‌కు మంత్రి నారా లోకేష్ నివాళులు..,!

గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన

సంత్ సేవాలాల్ మహారాజ్‌కు సీఎం చంద్రబాబు నివాళులు…!

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..

ఆపదలో ఆదుకున్నా కంది శ్రీనివాస రెడ్డి హెల్ప్ డెస్క్ సభ్యులు…!

ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ కాలనీకి చెందిన దాసరి సుమలత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారికి అత్యవసరంగా రక్తం అవసరం ఉండడంతో అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్

రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని: అద్దంకి దయాకర్

తెలంగాణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తాజాగా బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని, రాహుల్ కులం బ్రాహ్మణ కులమని అన్నారు. ప్రధాని మోదీ అధికారం కోల్పోతామనే

కులాలు చూసి బీజేపీ పదవులు ఇవ్వదు: బండి సంజయ్

తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి MIMతో తిరిగే వ్యక్తికి పదవి ఇచ్చారని గోషామహల్ BJP MLA రాజాసింగ్ సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. పార్టీ పదవుల విషయంలో BJP కులాలు చూడదని కేంద్రమంత్రి

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయింపు!

హైదరాబాద్‌‌లోని నోవాటెల్‌లో గ్రీన్‌ తెలంగాణ సమ్మిట్ నిర్వహించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బిల్డర్లకు స్వర్గధామం హైదరాబాద్‌ అని.. గ్రీన్ సిటీగా మార్చేందుకు పలునిర్ణయాలు

ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్’: చంద్రబాబు

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్’ కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. మనం తినే తిండి, పీల్చే గాలి కలుషితం అవుతోందని, కలుషిత ఆహారంతో

టెక్నాలజీ ఉపయోగించుకొని నేరాలను నియంత్రించాలి: హోంమంత్రి అనిత

టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి అనిత సూచించారు. విజయవాడలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం