Mahaa Daily Exclusive

  రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని: అద్దంకి దయాకర్

Share

తెలంగాణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తాజాగా బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని, రాహుల్ కులం బ్రాహ్మణ కులమని అన్నారు. ప్రధాని మోదీ అధికారం కోల్పోతామనే భయంతో మతం పేరు చెప్పి కుహన ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. కులం, మతాల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీకు సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు.