ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను కమీషన్ కోసం అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పనులను ప్రారంభించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ‘HYD చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న RRRతో రాష్ట్ర ప్రగతి మరో మెట్టు ఎక్కుతుంది. SLBC టన్నెల్ తవ్వే యంత్రాలను అమెరికా నుంచి తెప్పిస్తాం’ అని తెలిపారు
Post Views: 154







