తెలంగాణలోని 3,422 మంది సెకండ్ ANMలు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. 636 PHCలు, 235 UPHCలలోని సిబ్బంది విధులను బహిష్కరించనున్నారు. తమను ఫస్ట్ ఏఎన్ఎంలుగా పర్మినెంట్ చేయాలని, వంద శాతం గ్రాస్ శాలరీ, రూ.10 లక్షల హెల్త్, లైఫ్ బీమాను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని చెబుతున్నారు.
Post Views: 155







