అక్రమ మద్యం రవాణా మరియు నిల్వలను పూర్తి స్థాయిలో అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చాపురం రూరల్ పోలీసు స్టేషను ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తో వాహనాల తనిఖీలు చేపడుతుండగా రాత్రి సమయంలో మహేంద్ర సుప్రో వాహనంలో సుమారు 1 లక్షల 95 వేల రూపాయల అక్రమ మద్యం బోటెల్స్ (1632 180ml మరియు 120 750ml బీర్స్) ఇచ్చాపురం రూరల్ మండలం, కొఠారి గ్రామం, ఓ వైన్ షాప్ నుంచి బాబూరావు అనే వ్యక్తి కోనుగోలు చేసి మద్యం అక్రమంగా తరిలిస్తుండుగా తిప్పనపుట్టిగా జంక్షన్ వద్ద పట్టుకొని అక్రమ మద్యం మరియు వాహనాన్ని స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
Post Views: 141







