చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంతోనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. హౌసింగ్, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. నూజివీడు మండలం కాట్రేనిపాడులో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆర్. బాలకృష్ణ ఫంక్షన్ వేడుకల్లో మంత్రి పార్థసారథితో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు.
Post Views: 82







