Mahaa Daily Exclusive

  ఏలూరు జిల్లాలో ప్రకటనలకు ఆమోదం తప్పనిసరి: కలెక్టర్

Share

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ఆమెదం పొందాల్సి ఉంటుందని కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెయిడ్ న్యూస్, రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు ఉభయగోదావరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంసీఎంసీ  కమిటీని నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.