బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తాను గతేడాది జూన్ 10నే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, మళ్లీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వనని పేర్కొన్నారు. కానీ ప్రజాసేవను కొనసాగిస్తానని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు.
Post Views: 123







