తెలంగాణ గిడ్డంగుల కార్పోరేషన్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక SKOTCH సిల్వర్ అవార్డు రావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు 2024 SKOTCH అవార్డు వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి ఈ అవార్డు తీసుకొచ్చినందుకు రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండి కోవ లక్ష్మీకి మంత్రి అభినందనలు తెలిపారు.
Post Views: 125







