రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని, ప్రత్యేక మహిళా కారాగారాన్ని తూ. గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి సోమవారం సందర్శించారు. అక్కడ ఖైదీలకు అందచేస్తున్న ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించి, కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు, బెయిల్ పిటీషన్లు తదితర వాటికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు.
Post Views: 151







