Mahaa Daily Exclusive

  వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు: జగన్

Share

వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ సబ్‌ జైలు వద్ద జగన్ మాట్లాడుతూ..”రాష్టంలో దిగజారిగిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వంశీ అరెస్టు అద్దం పడుతోంది. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ జడ్జి సమక్షంలో చెప్పాడు. అయినా కూడా ఈరోజు వంశీపై తప్పుడు కేసులు బనాయించారు. ఆనాడు వంశీని రెచ్చగొడుతూ టీడీపీ నేత పట్టాభి మాట్లాడారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది.” అని అన్నారు.