Mahaa Daily Exclusive

  కేసీఆర్ హ‌యాంలో రైతు రాజులాగా బ‌తికాడు : మాజీ మంత్రి కేటీఆర్

Share

ప‌దేండ్ల పాటు కేసీఆర్ హ‌యాంలో రైతు రాజులాగా బ‌తికాడు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ 15 నెల‌ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ‌రికీ న్యాయం చేయ‌లేదు. రైతు రుణ‌మాపీ, రైతుబంధు, తులం బంగారం, మ‌హిళ‌ల‌కు రూ. 2500 రాలేదు. 420 హామీలిచ్చి దొంగ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చాడని కేటీఆర్ దుయ్యబట్టారు.