Mahaa Daily Exclusive

  మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట…!

Share

మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట లభించింది. విడదల రజినీ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నిర్వహించారు. రజినీ, ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది.