Mahaa Daily Exclusive

  కేంద్రం కుట్రలను ఎదుర్కొందాం: భట్టి

Share

విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్రాల్లో నడపలేరని Dy.CM భట్టి అన్నారు. అందరం కలిసి కేంద్రం కుట్రలను ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వీసీల నియామకాల్లో రాష్ట్రాల పాత్రను తొలగించడం, వీసీల అర్హత ప్రమాణాలు మార్చడం భావ్యం కాదు. విద్యావ్యవస్థలో సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది’ అని పేర్కొన్నారు.