Mahaa Daily Exclusive

  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…!

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.