Mahaa Daily Exclusive

  రూ. 27 కోట్ల విలువైన గంజాయి సీజ్…!

Share

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. థాయ్‌లాండ్ నుంచి ఇద్దరు ట్రాలీ బ్యాగుల్లో గంజాయిని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.27 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.