తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మధురలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సతీసమేతంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మృత్యుంజయ స్వామి దేవస్థానానికి వచ్చారు ఆలయ పూజారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు స్వామివారికి సతీ సమేతంగా ప్రత్యేక అభిషేకాలు నాయన నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా రాబోయే రోజుల్లో కావాలని కాంగ్రెస్ పాలనతోనే దేశంలో సుభిక్షమైన పాలన అందుతుందని ఆయన అన్నారు అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించే ఈ ఐదు రోజులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు
Post Views: 71







