SLBC టన్నెల్ వద్దకు వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దోమల పెంట చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. వాహనాలు ఎక్కువ రావడంతో చెక్ పోస్ట్ వద్దే పోలీసులు వారిని అడ్డుకొని, మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని సూచించారు. దీంతో హారీశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం మూడు కార్లలో 20 మందిని తనతోపాటు తీసుకెళుతున్నారు.
Post Views: 185








