క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ ప్రచారం జరుగుతుండగా, ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటానని తెలిపింది తమన్నా.క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్ లో తన ప్రమేయం ఉందని వస్తున్న రూమర్స్ తన దృష్టికి వచ్చాయని.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నానని తమన్నా అన్నారు .
Post Views: 113








