తెలంగాణ సీఎం రేవంత్ తన మీద చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఏదైనా ప్రాజెక్టును తాను అడ్డుకున్నట్లయితే అది నిరూపించాలని సవాల్ సీఎం రేవంత్‌కు ఆయన విసిరారు. రేవంత్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులకు తాము బయపడబోమని ఆయన అన్నారు. తమను అడిగి రేవంత్ ఎన్నికల హామీలు ఇచ్చారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
Post Views: 78








