Mahaa Daily Exclusive

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: బండి సంజయ్

Share

అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి విజయంపై బండి సంజయ్ స్పందించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.