MLC కవితపై బీజేపీ MLA పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. కవితకు ఇంకా దొరల అహంకారం తగ్గలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. తరచూ బీజేపీ పార్టీ, ఎన్నికల సంఘాన్ని విమర్శించే నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికలే గుణపాఠమని విమర్శించారు. ఈవీఎంలను విమర్శించే వారు ఇప్పుడే ఏం చెబుతారని ప్రశ్నించారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో పార్టీ నేతలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Post Views: 97








