Mahaa Daily Exclusive

  మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం: సీఎం

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి శనివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, భద్రత, గౌరవం కోసం కృషి చేస్తున్నామన్నారు. 2025-26 బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం రూ.4,332 కోట్ల కేటాయించామని గుర్తు చేశారు. దీపం-2 పథకం కింద 90 లక్షల మందికి ఉచిత సిలిండర్లు, పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.